ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమైతది: కేటీఆర్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-21 01:38:41  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ లో ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతంమైతదన్నారు. 24 గంటలపాటు నీటి సరఫరా చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కూడా సఫలం కావాలని ఆయన ఆకాంక్షించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. కేబుల్ బ్రిడ్జిని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని [&hellip;]</p>

ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమైతది: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ లో ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతంమైతదన్నారు. 24 గంటలపాటు నీటి సరఫరా చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కూడా సఫలం కావాలని ఆయన ఆకాంక్షించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. కేబుల్ బ్రిడ్జిని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు.

Next Story