- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరినీ ఆదుకుంటాం : కేటీఆర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. కాలనీల్లోకి వరదనీరు చేరి ఇల్లు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ బీఎస్ మక్తాకాలనీలో షెల్టర్ హోమ్‌ను పరిశీలించారు. బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయింది. కాలనీల్లోకి వరదనీరు చేరి ఇల్లు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఖైరతాబాద్ బీఎస్ మక్తాకాలనీలో షెల్టర్ హోమ్‌ను పరిశీలించారు. బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందరూ కాచిన నీటిని మాత్రమే వాడాలని సూచించారు.
Next Story






