- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు మంత్రి కేటీఆర్ రోడ్ షోలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా.. నగరంలో మంత్రి కేటీఆర్ పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొననున్నారు. మొదట రియల్ ఎస్టేట్ సమావేశంలో పాల్గొననున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. సరూర్ నగర్ స్టేడియం, మన్సూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం వనస్థలిపురం రైతుబజార్, కర్మన్‌ఘాట్ లో రోడ్ షోలలో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా.. నగరంలో మంత్రి కేటీఆర్ పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొననున్నారు. మొదట రియల్ ఎస్టేట్ సమావేశంలో పాల్గొననున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. సరూర్ నగర్ స్టేడియం, మన్సూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం వనస్థలిపురం రైతుబజార్, కర్మన్‌ఘాట్ లో రోడ్ షోలలో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.
Next Story






