- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్..
by Sridhar Babu |
<p>దిశ, వేములవాడ: వేములవాడ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు కలిసి నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అందించారు. వేములవాడ అభివృద్ధిపై సమీక్షించిన కేటీఆర్ అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20 కోట్ల విలువైన పనులను ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన మంత్రికి ఎమ్మెల్యే రమేష్ […]</p>

X
దిశ, వేములవాడ: వేములవాడ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు కలిసి నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అందించారు. వేములవాడ అభివృద్ధిపై సమీక్షించిన కేటీఆర్ అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20 కోట్ల విలువైన పనులను ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన మంత్రికి ఎమ్మెల్యే రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






