- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం పర్యటన.. కేటీఆర్‌తో గంగుల భేటీ
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి కరీంనగర్ చేరుకున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన కొద్దిసేపటి కిందట కరీంనగర్‌కు చేరుకున్నారు. తన స్నేహితుని ఇంట్లో ఉన్న కేటీఆర్ జిల్లా మంత్రి గంగులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై గంగులతో చర్చించినట్టు సమాచారం. రానున్న కాలంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి కరీంనగర్ చేరుకున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన కొద్దిసేపటి కిందట కరీంనగర్‌కు చేరుకున్నారు. తన స్నేహితుని ఇంట్లో ఉన్న కేటీఆర్ జిల్లా మంత్రి గంగులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై గంగులతో చర్చించినట్టు సమాచారం. రానున్న కాలంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
Next Story






