- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీకి అవకాశం వస్తే హైదరాబాద్‌ను అమ్మేస్తుంది
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ చార్జిషీట్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. 98.31 శాతం ఇళ్లకు తాగు నీరందిస్తే చార్జిషీట్ వేస్తారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ను రద్దు చేసి కేంద్రం యువత పొట్టకొట్టిందని విమర్శించారు. తెలంగాణలో ఏడు మండలాలను ఏపీలో కలిపి సీలేరు ప్రాజెక్టును పోలవరంలో ముంచి అన్యాయం చేసిందన్నారు. వేల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అముతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. బీజేపీకి అవకాశం వస్తే హైదరాబాద్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ చార్జిషీట్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. 98.31 శాతం ఇళ్లకు తాగు నీరందిస్తే చార్జిషీట్ వేస్తారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ను రద్దు చేసి కేంద్రం యువత పొట్టకొట్టిందని విమర్శించారు. తెలంగాణలో ఏడు మండలాలను ఏపీలో కలిపి సీలేరు ప్రాజెక్టును పోలవరంలో ముంచి అన్యాయం చేసిందన్నారు. వేల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అముతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. బీజేపీకి అవకాశం వస్తే హైదరాబాద్ ను అమ్మేస్తుందని అన్నారు.
Next Story






