- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాయినిని పరామర్శించిన మంత్రి
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. నాయిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను, ఆయన అల్లుడు కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డిని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి కోరారు.</p>

X
దిశ, ముషీరాబాద్: అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. నాయిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను, ఆయన అల్లుడు కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డిని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి కోరారు.
Next Story






