- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాడె మోసిన కేటీఆర్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో గురువారం నిర్వహించారు. ఆయనను కడసారి చూపు చూసేందుకు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. నాయినితో తమకు గల సన్నిహిత సంబంధాన్ని తలుచుకొని పలువురు భావోద్వేగానికి గురయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొని నాయిని పాడెను మోసి మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్ తమ రుణాను బంధాన్ని తీర్చుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో గురువారం నిర్వహించారు. ఆయనను కడసారి చూపు చూసేందుకు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. నాయినితో తమకు గల సన్నిహిత సంబంధాన్ని తలుచుకొని పలువురు భావోద్వేగానికి గురయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొని నాయిని పాడెను మోసి మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్ తమ రుణాను బంధాన్ని తీర్చుకున్నారు.
Next Story






