- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గేయ రచయిత కందికొండకు మంత్రి కేటీఆర్ చేయూత
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : గేయ రచయిత కందికొండ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని మంత్రి కేటీఆర్ అభిలషించారు. కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆయనకు అండగా నిలిచారు. ఆస్పత్రిలో వైద్యానికి ఖర్చులకు సీఎం సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. చికిత్స వివరాలను సీఎం కార్యాలయానికి తెలిపి రూ.2.50 లక్షలు సహాయం అందేలా చూశారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. కందికొండ పాటలు తెలంగాణ సంస్కృతి, […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : గేయ రచయిత కందికొండ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని మంత్రి కేటీఆర్ అభిలషించారు. కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆయనకు అండగా నిలిచారు. ఆస్పత్రిలో వైద్యానికి ఖర్చులకు సీఎం సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు.
చికిత్స వివరాలను సీఎం కార్యాలయానికి తెలిపి రూ.2.50 లక్షలు సహాయం అందేలా చూశారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు. కందికొండ పాటలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయని, ఆయన సాహిత్య సేవ మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
Next Story






