- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కేటీఆర్ నకిలీ పర్సనల్ సెక్రటరీ అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ,క్రైమ్ బ్యూరో: మంత్రి కేటీఆర్ పర్సనల్ సెక్రటరీగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ ఆస్పత్రి యాజమాన్యం కు ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని, ప్రకటనల నిమిత్తం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఈ విషయంపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడింది రంజీ మాజీ క్రికెటర్ గా పోలీసులు గుర్తించారు.</p>

X
దిశ,క్రైమ్ బ్యూరో: మంత్రి కేటీఆర్ పర్సనల్ సెక్రటరీగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ ఆస్పత్రి యాజమాన్యం కు ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని, ప్రకటనల నిమిత్తం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఈ విషయంపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడింది రంజీ మాజీ క్రికెటర్ గా పోలీసులు గుర్తించారు.
Next Story






