- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెన్నుపోటు రాజకీయాలు వైసీపీలో జరగవు
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్‌పై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని మీడియాలతో కుమ్మకై, సొంత డబ్బా కొట్టుకుని, చంద్రబాబు పాలనలో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా జగన్ సీఎంగా ఉండటం కొంతమందికి ఇబ్బందిగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్‌పై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని మీడియాలతో కుమ్మకై, సొంత డబ్బా కొట్టుకుని, చంద్రబాబు పాలనలో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా జగన్ సీఎంగా ఉండటం కొంతమందికి ఇబ్బందిగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి వెన్నుపోటు రాజకీయాలు వైసీపీ పార్టీలో జరగవని స్పష్టం చేశారు.
Next Story






