- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ బాత్‌రూమ్‌ను లోకేశ్ ఎప్పుడు చూశారు?: కొడాలి నాని
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్‌పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్లను లోకేశ్ బాత్‌రూమ్‌లతో పోల్చడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు, లోకేశ్.. ఎలాంటి ఇళ్లలో ఉంటే ఇలా మాట్లాడుతారని విమర్శించారు. నారా లోకేశ్.. జగన్ బాత్‌రూమ్‌ను ఎప్పుడు చూశారని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న ఇళ్లపై టీడీపీ నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్‌పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్లను లోకేశ్ బాత్‌రూమ్‌లతో పోల్చడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు, లోకేశ్.. ఎలాంటి ఇళ్లలో ఉంటే ఇలా మాట్లాడుతారని విమర్శించారు. నారా లోకేశ్.. జగన్ బాత్‌రూమ్‌ను ఎప్పుడు చూశారని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న ఇళ్లపై టీడీపీ నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.
Next Story






