- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తంతే పవన్ వెళ్లి పక్క దేశంలో పడతాడు: నాని
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్‌పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏమనుకున్నా డోంట్ కేర్ అని అన్నారు. తంతే పవన్ వెళ్లి పక్క దేశంలో పడతాడన్నారు. భయపడడానికి ఇది సినిమా కాదని తెలిపారు. చంద్రబాబుకు ఆపద వస్తే పవన్ వస్తాడని చెప్పారు. చంద్రబాబు, పవన్ కలిసినా ఏం చేయలేరని పేర్కొన్నారు. ఎప్పుడు పవన్ ఆయన కోసం తప్ప రైతుల గురించి మాట్లాడరన్నారు. చంద్రబాబు చొక్కాను పవన్ పట్టుకోవాలని మంత్రి అన్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్‌పై మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏమనుకున్నా డోంట్ కేర్ అని అన్నారు. తంతే పవన్ వెళ్లి పక్క దేశంలో పడతాడన్నారు. భయపడడానికి ఇది సినిమా కాదని తెలిపారు. చంద్రబాబుకు ఆపద వస్తే పవన్ వస్తాడని చెప్పారు. చంద్రబాబు, పవన్ కలిసినా ఏం చేయలేరని పేర్కొన్నారు. ఎప్పుడు పవన్ ఆయన కోసం తప్ప రైతుల గురించి మాట్లాడరన్నారు. చంద్రబాబు చొక్కాను పవన్ పట్టుకోవాలని మంత్రి అన్నారు.
Next Story






