- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిపై ‘కొడాలి నాని’ కీలక కామెంట్స్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాజధాని ప్రాంతం అమరావతిపై మంత్రి కొడాలి నాని కీలక కామెంట్స్ చేశారు. శాసన రాజధానిని కూడా అమరావతి నుంచి తరలించాలని తానే సీఎం జగన్‌కు చెప్పానని వివరించారు. అయితే, దీనిని అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం తనతో అన్నారని గుర్తుచేశారు. అమరావతిలో 55వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా, తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రాజధాని ప్రాంతం అమరావతిపై మంత్రి కొడాలి నాని కీలక కామెంట్స్ చేశారు. శాసన రాజధానిని కూడా అమరావతి నుంచి తరలించాలని తానే సీఎం జగన్‌కు చెప్పానని వివరించారు. అయితే, దీనిని అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం తనతో అన్నారని గుర్తుచేశారు.
అమరావతిలో 55వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా, తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే నడుస్తానని మంత్రి నాని స్పష్టంచేశారు.
Next Story






