- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో రామ్‌కు మంత్రి కొడాలి నాని సలహా
<p>దిశ, వెబ్‌డెస్క్: రమేశ్ ఆసుపత్రి ఘటనపై హీరో రామ్ చేసిన ట్వీట్లపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మంగళవారం రమేశ్ ఆసుపత్రి ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, ఆళ్ల నాని, పెద్దిరెడ్డి, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం వెనుకు టీడీపీ బడా నేతలు ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రమేశ్ ఆసుపత్రి ఘటనపై హీరో రామ్ చేసిన ట్వీట్లపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మంగళవారం రమేశ్ ఆసుపత్రి ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, ఆళ్ల నాని, పెద్దిరెడ్డి, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం వెనుకు టీడీపీ బడా నేతలు ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ ఉన్నారని సంచలన ఆరోపణ చేశారు. ఈ వ్యవహరంపై హీరో రామ్.. రమేశ్ మాట వినకుండా తన పని తాను చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. సీఎం జగన్ పాలన కులాలకు అతీతమన్నారు. ప్రత్యేకించే ఏ కులంపై కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదని కొడాలి నాని స్పష్టం చేశారు.
Next Story






