- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెప్పిన మాట ప్రకారమే ఇస్తున్నాం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: రేపు రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ. 2వేలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి ఏటా మే, అక్టోబర్ లో పెట్టుబడి సాయం చేస్తామని ఆయన అన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే అక్టోబర్ లో రూ. 2వేలు ఇస్తున్నామని తెలిపారు. ఇటీవల గిరిజనులకు ఇచ్చిన భూమికి కూడా రైతు భరోసా చెల్లిస్తున్నామని తెలిపారు. 50.47 లక్షల రైతుల ఖాతాల్లో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రేపు రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ. 2వేలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి ఏటా మే, అక్టోబర్ లో పెట్టుబడి సాయం చేస్తామని ఆయన అన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే అక్టోబర్ లో రూ. 2వేలు ఇస్తున్నామని తెలిపారు. ఇటీవల గిరిజనులకు ఇచ్చిన భూమికి కూడా రైతు భరోసా చెల్లిస్తున్నామని తెలిపారు. 50.47 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 1, 115కోట్లు జమ చేయనున్నట్టు కన్నబాబు తెలిపారు.
Next Story






