- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నివేదికల ఆధారంగానే మూడు రాజధానులు
<p>దిశ, ఏపీ బ్యూరో: వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే సీఎం జగన్ మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. శాసనసభలో కూడా దీనిపై తీర్మానం చేశామన్న విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతిపై ఉన్న ప్రేమలో ఒక శాతం కూడా విశాఖపై చంద్రబాబుకు లేదన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే సీఎం జగన్ మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. శాసనసభలో కూడా దీనిపై తీర్మానం చేశామన్న విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతిపై ఉన్న ప్రేమలో ఒక శాతం కూడా విశాఖపై చంద్రబాబుకు లేదన్నారు.
Next Story






