- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలమర్రి గ్రామంలో మంత్రి పర్యటన
by Shyam |
<p>దిశ, సూర్యాపేట: మున్సిపాలిటీలో విలీనమైన పిల్లలమర్రి గ్రామంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటించారు. గ్రామంలోని శివాలయం పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. దేవాలయ పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం రూ. 7 లక్షల నిధులు మంజూరు చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పుట్టకిషోర్, జెడ్పీటీసీ జీడీ బిక్షం, కౌన్సిలర్ బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, సూర్యాపేట: మున్సిపాలిటీలో విలీనమైన పిల్లలమర్రి గ్రామంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటించారు. గ్రామంలోని శివాలయం పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. దేవాలయ పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం రూ. 7 లక్షల నిధులు మంజూరు చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పుట్టకిషోర్, జెడ్పీటీసీ జీడీ బిక్షం, కౌన్సిలర్ బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Next Story






