- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటగాళ్లు ఉన్నారు.. అకాడమీ నిర్మిస్తాం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో నిర్మిస్తున్న నూతన పోలీసు కార్యాలయం పూర్తయిన వెంటనే కబడ్డీ అకాడమీని ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జగదీశ్ రెడ్డిని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ స్థాయిలో ఆడగలిగే ఆటగాళ్లు ఉన్నారని చెప్పారు. వారి ప్రతిభను మరింత పెంచేలా కబడ్డీ అకాడమీని ఏర్పాటు చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో నిర్మిస్తున్న నూతన పోలీసు కార్యాలయం పూర్తయిన వెంటనే కబడ్డీ అకాడమీని ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జగదీశ్ రెడ్డిని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ స్థాయిలో ఆడగలిగే ఆటగాళ్లు ఉన్నారని చెప్పారు. వారి ప్రతిభను మరింత పెంచేలా కబడ్డీ అకాడమీని ఏర్పాటు చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు.
Next Story






