- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేట మున్సిపల్ యాప్ ప్రారంభం
<p>దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సూర్యాపేట పురపాలక అధికారులు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను బుధవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Tags: Minister Jagadish Reddy, suryapet, inaugurated, Municipal App, nalgonda</p>

X
దిశ, నల్లగొండ:
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సూర్యాపేట పురపాలక అధికారులు రూపొందించిన ప్రత్యేక యాప్‌ను బుధవారం మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Minister Jagadish Reddy, suryapet, inaugurated, Municipal App, nalgonda
Next Story






