- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామలింగారెడ్డి నిబద్ధత కల్గిన నేత: జగదీశ్ రెడ్డి
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం పట్ల మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కాలం నుంచి రామలింగారెడ్డి తనకు మిత్రుడు అని అన్నారు. తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి.. కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజల అభిమానం చూరగొన్నారని అన్నారు.</p>

X
దిశ ప్రతినిధి, నల్లగొండ: దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం పట్ల మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కాలం నుంచి రామలింగారెడ్డి తనకు మిత్రుడు అని అన్నారు. తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి.. కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజల అభిమానం చూరగొన్నారని అన్నారు.
Next Story






