- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదగిరిగుట్టలో మినిస్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్..
by Sridhar Babu |
<p>దిశ, యాదగిరిగుట్ట : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్‌లో మంత్రికి శుభాకాంక్షలు తెలియచేస్తూ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీడి రవీందర్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.</p>

X
దిశ, యాదగిరిగుట్ట : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్‌లో మంత్రికి శుభాకాంక్షలు తెలియచేస్తూ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీడి రవీందర్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Next Story






