- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి బర్త్‌డే సాంగ్ లాంచ్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో బర్త్ డే సాంగ్ ను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ ఛైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, జడ్పీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, మున్సిపాల్ ఛైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, […]</p>

X
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో బర్త్ డే సాంగ్ ను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ ఛైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, జడ్పీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, మున్సిపాల్ ఛైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ పుట్ట కిషార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






