- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశానికి దిక్సూచి అంబేడ్కర్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
by Chintha Aamani |
<p>దిశ, నిర్మల్ కల్చరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ కూడలి వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగ రూపకర్తగా అంబేడ్కర్ చరిత్రలోనే సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు […]</p>

X
దిశ, నిర్మల్ కల్చరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ కూడలి వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగ రూపకర్తగా అంబేడ్కర్ చరిత్రలోనే సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు ముడుసు సత్యనారాయణ,స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Next Story






