- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మట్టి గణపతులనే పూజించండి: అల్లోల
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో మంత్రి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది లక్ష మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కరోనా రక్కసి నుంచి విముక్తి కలిగేలా చూడాలని వినాయకుడిని వేడుకున్నట్లు మంత్రి చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో మంత్రి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది లక్ష మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కరోనా రక్కసి నుంచి విముక్తి కలిగేలా చూడాలని వినాయకుడిని వేడుకున్నట్లు మంత్రి చెప్పారు.
Next Story






