- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీకి మంత్రి కంగ్రాట్స్
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలను తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు పార్టీ శ్రేణుల తరపున అభినందనలను తెలియజేశారు. కవిత మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్ కూడా […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలను తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు పార్టీ శ్రేణుల తరపున అభినందనలను తెలియజేశారు. కవిత మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్ కూడా రాలేదని తెలిపారు. తెలంగాణలో ఆ పార్టీలకు స్థానం లేదని మరోసారి రుజువైందని చెప్పారు.
Next Story






