పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

by Shyam |   (  Updated:2021-04-13 02:23:19  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఉగాది పర్వదినం సందర్భంగా బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో ఉగాది పంచాంగాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు పవ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. &nbsp; &nbsp;</p>

పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉగాది పర్వదినం సందర్భంగా బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో ఉగాది పంచాంగాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు పవ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Next Story