- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ….
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో 18 ప్రశ్నలను ఆయన సందించారు. తన లేఖకు బండి సంజయ్ సమాధానం ఇస్తారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. నైతిక విలువలు మంటగలిపేలా బీజేపీ పనిచేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆయన తెలిపారు. దూషణలు, వ్యక్తిగత దాడులకు బీజేపీ పాల్పడుతోందని ఆయన అన్నారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని ఆయన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో 18 ప్రశ్నలను ఆయన సందించారు. తన లేఖకు బండి సంజయ్ సమాధానం ఇస్తారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. నైతిక విలువలు మంటగలిపేలా బీజేపీ పనిచేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణకు కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆయన తెలిపారు. దూషణలు, వ్యక్తిగత దాడులకు బీజేపీ పాల్పడుతోందని ఆయన అన్నారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.
Next Story






