- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షా బందన్ ప్రతీక అని అన్నారు. ఈ మంచి అనుబంధాన్ని, ఆప్యాయతను ఆనందంగా జరుపుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అన్నారు. ఒకరికొకరు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని మనం ఈ లోకానికి రక్ష అని చాటి చెప్పేవిధంగా సోదర సోదరీమణుల […]</p>

X
దిశ, సిద్దిపేట: జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షా బందన్ ప్రతీక అని అన్నారు. ఈ మంచి అనుబంధాన్ని, ఆప్యాయతను ఆనందంగా జరుపుకోవాలన్నారు.
కరోనా నేపథ్యంలో స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్ష అన్నారు. ఒకరికొకరు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని మనం ఈ లోకానికి రక్ష అని చాటి చెప్పేవిధంగా సోదర సోదరీమణుల ఆత్మీయ రక్షణతో పాటు మీ అనుబంధాన్ని, మాస్కు ధరించి శానిటైజర్‌లు ఉపయోగించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
Next Story






