- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లా దయతో కరోనా సైతాన్‌ను తరిమెద్దాం..
<p>దిశ, సిద్ధిపేట: జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి హరీశ్ రావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఈ బక్రీద్ పండుగ ఒకటని అన్నారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీక నన్నారు. ప్రతిఒక్కరూ బక్రీద్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అల్లా దయతో కరోనా సైతాన్ తరిమెద్దామన్నారు. రేపు జరిగే బక్రీద్ పండుగ రోజున ముస్లిం సోదరులు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ […]</p>

X
దిశ, సిద్ధిపేట: జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి హరీశ్ రావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఈ బక్రీద్ పండుగ ఒకటని అన్నారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీక నన్నారు. ప్రతిఒక్కరూ బక్రీద్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అల్లా దయతో కరోనా సైతాన్ తరిమెద్దామన్నారు. రేపు జరిగే బక్రీద్ పండుగ రోజున ముస్లిం సోదరులు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఎవరి ఇంటి వద్ద వారే ప్రజలంతా సంతోషంతో సుభిక్షంగా వుండాలని ప్రార్థన చేయాలన్నారు.
Next Story






