- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు నల్లగొండకు మంత్రి హరీశ్ రావు..
by Shyam |
<p>దిశ, నల్లగొండ : ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదివారం సాయంత్రం నల్లగొండకు వెళ్లనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించనున్నారు. బాధిత కుటుంబీకులను పరామర్శించనున్నారు. అయితే, ఈ నెల 29న మారయ్య దశదిన కర్మ నిర్వహించనుండగా, ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ ఖారారైంది. సీఎం రాక కోసం ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం అధికారులతో, స్థానిక నాయకులతో బందోబస్తు ఏర్పాట్లపై మంత్రి చర్చించనున్నారు. […]</p>

X
దిశ, నల్లగొండ : ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదివారం సాయంత్రం నల్లగొండకు వెళ్లనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించనున్నారు. బాధిత కుటుంబీకులను పరామర్శించనున్నారు.
అయితే, ఈ నెల 29న మారయ్య దశదిన కర్మ నిర్వహించనుండగా, ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ ఖారారైంది. సీఎం రాక కోసం ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం అధికారులతో, స్థానిక నాయకులతో బందోబస్తు ఏర్పాట్లపై మంత్రి చర్చించనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించడానికి హరీశ్ హుటాహుటినా నల్లగొండకు వస్తున్నట్లు స్థానిక నాయకులు భావిస్తున్నారు.
Next Story






