- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రంగనాయకసాగర్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జాయింట్ కలెక్టర్లు పద్మాకర్, ముజమిల్ ఖాన్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈ ఆనంద్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Tags: ranganayaka sagar project opening works, minister harish rao, checking, medak</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జాయింట్ కలెక్టర్లు పద్మాకర్, ముజమిల్ ఖాన్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈ ఆనంద్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: ranganayaka sagar project opening works, minister harish rao, checking, medak
Next Story






