- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెదక్ జిల్లాలో హరీశ్‌రావు పర్యటన
by Shyam |
<p>దిశ, మెదక్: జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పాపన్నపేట మండలం యూసుఫ్ పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్ -నర్సాపూర్ రోడ్డుపై పసుపులేరుపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి , మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పాల్గొన్నారు.</p>
దిశ, మెదక్: జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పాపన్నపేట మండలం యూసుఫ్ పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్ -నర్సాపూర్ రోడ్డుపై పసుపులేరుపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి , మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పాల్గొన్నారు.
Next Story






