- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ
<p>దిశ, సిద్దిపేట: పట్టణంలోని కోమటి చెరువు- నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం సాయంత్రం మంత్రి పరిశీలించారు. నెక్లెస్ రోడ్డు పనులను మూడు రీచ్‌లుగా విభజించి, మొదటి రీచ్‌ను బతుకమ్మ పండుగలోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ ఈఈ వీర ప్రతాప్, ఏఈ మహేశ్ పాల్గొన్నారు.</p>

X
దిశ, సిద్దిపేట: పట్టణంలోని కోమటి చెరువు- నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం సాయంత్రం మంత్రి పరిశీలించారు. నెక్లెస్ రోడ్డు పనులను మూడు రీచ్‌లుగా విభజించి, మొదటి రీచ్‌ను బతుకమ్మ పండుగలోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ ఈఈ వీర ప్రతాప్, ఏఈ మహేశ్ పాల్గొన్నారు.
Next Story






