- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆందోళన వద్దు.. ఆఖరి గింజ వరకు కొంటాం: మంత్రి హరీశ్‌రావు
by Shyam |
<p>దిశ, మెదక్: ధాన్యం కొనుగోళ్ల పట్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తోర్నాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. టోకెన్ల పద్ధతిలోనే కొనుగోలు జరగాలని ఆదేశించారు. Tags: Minister, Harish rao, garin purchase […]</p>

X
దిశ, మెదక్: ధాన్యం కొనుగోళ్ల పట్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తోర్నాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. టోకెన్ల పద్ధతిలోనే కొనుగోలు జరగాలని ఆదేశించారు.
Tags: Minister, Harish rao, garin purchase center, visit
Next Story






