- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఉద్దేశ్యంతోనే కొత్త రెవెన్యూ చట్టం..
<p>దిశ వెబ్ డెస్క్: పాసు పుస్తకాల కోసం ఆఫీసుల చుట్టూ రైతులు తిరగొద్దనే ఉద్దేశ్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకు వచ్చినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ చట్టం ద్వారా మొత్తం డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఇక నుంచి మండలానికో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. వారంలో సమస్యలను పరిష్కారిస్తామని ఆయన వెల్లడించారు. రైతులకు అన్యాయం చేసే విధంగా కేంద్రం […]</p>

X
దిశ వెబ్ డెస్క్: పాసు పుస్తకాల కోసం ఆఫీసుల చుట్టూ రైతులు తిరగొద్దనే ఉద్దేశ్యంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకు వచ్చినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ చట్టం ద్వారా మొత్తం డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఇక నుంచి మండలానికో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. వారంలో సమస్యలను పరిష్కారిస్తామని ఆయన వెల్లడించారు. రైతులకు అన్యాయం చేసే విధంగా కేంద్రం కొత్త చట్టం తెచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Next Story






