- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు: హరీశ్‌రావు
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: ప్రతి గ్రామంలో డంప్ యార్డు, గ్రేవ్ యార్డు నిర్మాణాలు పూర్తి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట సుడా కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం సిద్దిపేట అర్బన్, రూరల్, నారాయణరావు పేట మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై నెలాఖరులోపు ప్రతి గ్రామంలో డంప్ యార్డు, గ్రేవ్ యార్డు, రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటు […]</p>

X
దిశ, సిద్దిపేట: ప్రతి గ్రామంలో డంప్ యార్డు, గ్రేవ్ యార్డు నిర్మాణాలు పూర్తి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట సుడా కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం సిద్దిపేట అర్బన్, రూరల్, నారాయణరావు పేట మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై నెలాఖరులోపు ప్రతి గ్రామంలో డంప్ యార్డు, గ్రేవ్ యార్డు, రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసే దిశగా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
Next Story






