- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారీ.. నన్ను కలవడానికి రావొద్దు
<p>దిశ, మెదక్: మంత్రి హరీశ్‌రావు పార్టీ శ్రేణులు, అభిమానులుద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ జూన్ 3న నా జన్మదినం సందర్భంగా నన్ను కలవడానికి వస్తామని ఫోన్లు చేస్తున్న వారికి ధన్యవాదాలు. మీరందరినీ నిరాశపర్చుతున్నందుకు మన్నించాలి. కరోనా నేపథ్యంలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవటం లేదు. మీరు కూడా ఎలాంటి వేడుకలు జరపొద్దు.. నన్ను కలవడానికి రావొద్దు. నాపట్ల మీరు చూపించిన అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నా’’ అంటూ హరీశ్ పేర్కొన్నారు.</p>

X
దిశ, మెదక్: మంత్రి హరీశ్‌రావు పార్టీ శ్రేణులు, అభిమానులుద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ జూన్ 3న నా జన్మదినం సందర్భంగా నన్ను కలవడానికి వస్తామని ఫోన్లు చేస్తున్న వారికి ధన్యవాదాలు. మీరందరినీ నిరాశపర్చుతున్నందుకు మన్నించాలి. కరోనా నేపథ్యంలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవటం లేదు. మీరు కూడా ఎలాంటి వేడుకలు జరపొద్దు.. నన్ను కలవడానికి రావొద్దు. నాపట్ల మీరు చూపించిన అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నా’’ అంటూ హరీశ్ పేర్కొన్నారు.
Next Story






