2లక్షల30వేల కోట్లకు చేరిన అప్పులు..

by  |
2లక్షల30వేల కోట్లకు చేరిన అప్పులు..
X

తెలంగాణ రాష్ట్రం అప్పులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2లక్షల30వేల కోట్లకు చేరనున్నట్టు మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రకటించారు.దీంతో తెలంగాణ జీఎస్డీపీలో అప్పుల వాటా ఈ సంవత్సరం మరింత పెరిగి 20.74శాతానికి చేరనున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed