- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండున్నర రెట్లు పెరిగిన పన్నేతర ఆదాయం..
by Shyam |
<p>తెలంగాణ రాష్ట్ర పన్నేతర ఆదాయం ఈ బడ్జెట్లో రెండున్నర రెట్లు పెరిగి రూ.30వేలకోట్లకు చేరింది. తాజాగా విడుదల చేసిన గత సంవత్సర బడ్జెట్(2019-20) సవరించిన అంచనాల్లో ఈ పన్నేతర ఆదాయాన్ని కేవలం రూ.12వేల కోట్లుగా ప్రభుత్వం చూపించింది.ఈ రూ.30వేల కోట్లలో సింహభాగం భూముల అమ్మకాల ద్వారానే ప్రభుత్వం సేకరించనున్నట్టు తెలుస్తోంది.</p>

X
తెలంగాణ రాష్ట్ర పన్నేతర ఆదాయం ఈ బడ్జెట్లో రెండున్నర రెట్లు పెరిగి రూ.30వేలకోట్లకు చేరింది. తాజాగా విడుదల చేసిన గత సంవత్సర బడ్జెట్(2019-20) సవరించిన అంచనాల్లో ఈ పన్నేతర ఆదాయాన్ని కేవలం రూ.12వేల కోట్లుగా ప్రభుత్వం చూపించింది.ఈ రూ.30వేల కోట్లలో సింహభాగం భూముల అమ్మకాల ద్వారానే ప్రభుత్వం సేకరించనున్నట్టు తెలుస్తోంది.
Next Story






