- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బౌండరీలతో అదరగొట్టిన మంత్రి హరీష్ (వీడియో)
<p>దిశ, వెబ్ డెస్క్: మంత్రి హరీష్ రావు క్రికెట్ బ్యాట్ చేతబట్టారు. గ్రౌండ్ లో బౌండరీలతో అదరగొట్టారు. యువతతో కలిసి కాసేపు సరదాగా ఆయన ఆడిన క్రికెట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి హరీష్ రావు క్రికెట్ బ్యాట్ చేతబట్టారు. గ్రౌండ్ లో బౌండరీలతో అదరగొట్టారు. యువతతో కలిసి కాసేపు సరదాగా ఆయన ఆడిన క్రికెట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Next Story






