- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా బతకాలన్నదే సీఎం ఆలోచన
by Vadlamudi Anukaran |
<p>దిశ, సిద్దిపేట: ప్రతి పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కొడ్ గ్రామంలో రూ.1 కోటి 57 లక్షలతో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఐటీఐ అదనపు భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైసా ఖర్చులేకుండా ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని వసతులతో రెండు పడక గదుల ఇండ్లను ప్రభుత్వమే నిర్మిస్తోందని.. […]</p>

X
దిశ, సిద్దిపేట: ప్రతి పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కొడ్ గ్రామంలో రూ.1 కోటి 57 లక్షలతో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఐటీఐ అదనపు భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైసా ఖర్చులేకుండా ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని వసతులతో రెండు పడక గదుల ఇండ్లను ప్రభుత్వమే నిర్మిస్తోందని.. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హరీశ్ రావు కోరారు.
Next Story






