- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను కుండ చేస్తా.. కుమ్మరి సారే పట్టిన మంత్రి
<p>దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బక్రిచెప్యాల గ్రామంలో శాలివాహన కుమ్మరి సంఘ భవనం ప్రారంభించి, పక్కనే సారే పట్టి కుండలు తయారు చేస్తున్న విధానం పరిశీలించి, ఇదెట్ల దింపుతారు.. ఎట్లా చేస్తారు అని అడుగుతూ.. తానూ ఒక్క కుండ తయారు చేస్తానని మంత్రి కాసేపు కుమ్మరి సారే పట్టి కుండ తయారు చేశారు. అక్కడే ఉన్న వారు అంత ఒక్క సారే ఆశ్చర్య […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బక్రిచెప్యాల గ్రామంలో శాలివాహన కుమ్మరి సంఘ భవనం ప్రారంభించి, పక్కనే సారే పట్టి కుండలు తయారు చేస్తున్న విధానం పరిశీలించి, ఇదెట్ల దింపుతారు.. ఎట్లా చేస్తారు అని అడుగుతూ.. తానూ ఒక్క కుండ తయారు చేస్తానని మంత్రి కాసేపు కుమ్మరి సారే పట్టి కుండ తయారు చేశారు. అక్కడే ఉన్న వారు అంత ఒక్క సారే ఆశ్చర్య పోయారు.
Next Story






