- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డి జిల్లాలో మరో కరోనా పాజిటివ్
<p>దిశ, మెదక్ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సాయి కృప కాలనీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వెంటనే మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మయూరినగర్, సాయికృపనగర్‌లో మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్టు తెలిపారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని కోరారు. […]</p>

X
దిశ, మెదక్ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సాయి కృప కాలనీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వెంటనే మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మయూరినగర్, సాయికృపనగర్‌లో మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్టు తెలిపారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారితో ఎవరైనా కంటాక్ట్స్ కలిగి ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఏ అవసరం ఉన్నా 7702411150 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
Tags: Minister Harish rao, inspects,continement Area
Next Story






