- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంతిళ్లు కట్టుకునే అదృష్టం నాకు రాలేదు :హరీష్ రావు
<p>దిశ, మెదక్ ప్రతినిధి: తనకు స్వంత ఇల్లు కట్టుకునే అదృష్టం కలగలేదన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్దిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మించామన్నారు. కానీ, తాను ఇంతవరకు స్వంతంగా ఇల్లు కట్టుకునే అదృష్టం లభించలేదని తెలిపారు. సిద్దిపేటలో ఉన్న ఇల్లు సీఎం కేసీఆర్ నిర్మించారని.. హైదరాబాద్‌లో […]</p>

X
దిశ, మెదక్ ప్రతినిధి: తనకు స్వంత ఇల్లు కట్టుకునే అదృష్టం కలగలేదన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్దిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మించామన్నారు. కానీ, తాను ఇంతవరకు స్వంతంగా ఇల్లు కట్టుకునే అదృష్టం లభించలేదని తెలిపారు. సిద్దిపేటలో ఉన్న ఇల్లు సీఎం కేసీఆర్ నిర్మించారని.. హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు కిరాయిదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇల్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హరీష్ రావు అన్నారు.
Next Story






