- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ మల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సొప్పదండి రాజ మల్లయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఆర్ఎంపీ, పీఏంపీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలన్నారు.</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సొప్పదండి రాజ మల్లయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఆర్ఎంపీ, పీఏంపీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలన్నారు.
Next Story






