- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కమిటీలో హరీశ్ రావుకు చోటు..
<p>దిశ, వెబ్ డెస్క్: మంత్రి హరీశ్ రావుకు అరుదైన అవకాశం దక్కింది. ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి కొన్ని మార్పులు చేసి, ఏడుగురితో కొత్త కమిటీని నియమించింది. అయితే ఈ నూతన కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్ మోదీ నియమితులయ్యారు. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఏర్పాటైన ఈ కమిటీలో మార్పులు చేస్తూ కార్యాలయం మెమోరాండం విడుదల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి హరీశ్ రావుకు అరుదైన అవకాశం దక్కింది. ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి కొన్ని మార్పులు చేసి, ఏడుగురితో కొత్త కమిటీని నియమించింది. అయితే ఈ నూతన కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్ ఆర్థికమంత్రి సుశీల్‌కుమార్ మోదీ నియమితులయ్యారు. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఏర్పాటైన ఈ కమిటీలో మార్పులు చేస్తూ కార్యాలయం మెమోరాండం విడుదల చేసింది.
Next Story






