- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ దీపావళి వెలుగులు నింపాలి
by Shyam |
<p>దిశ,సిద్దిపేట: దీపావళి పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియ జేశారు. చీకటిని పారదోలి వెలుగునిచ్చే ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ఆ లక్ష్మీ నారాయణుని అనుగ్రహంతో అందరికి శుభం చేకూరాలని , అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.</p>

X
దిశ,సిద్దిపేట: దీపావళి పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియ జేశారు. చీకటిని పారదోలి వెలుగునిచ్చే ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ఆ లక్ష్మీ నారాయణుని అనుగ్రహంతో అందరికి శుభం చేకూరాలని , అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Next Story






