- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన సామాజిక సేవకు మారుపేరు : హరీశ్ రావు
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేట హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్, రాఘవాపూర్‌కు చెందిన మన్నే గోపాల్ మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దాదాపు 30 ఏండ్లుగా సిద్దిపేటలో గ్యాస్ ఏజెన్సీ డీలర్‌గా పనిచేస్తూ ఈ ప్రాంత ప్రజలకు గ్యాస్ కనెక్షన్ల ఇవ్వడంలో ప్రత్యేక చొరవ చూపారన్నారు. సామాజిక సేవకు మారు పేరు అని ఆయన సేవలను కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.</p>

X
దిశ, సిద్దిపేట:
సిద్దిపేట హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్, రాఘవాపూర్‌కు చెందిన మన్నే గోపాల్ మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దాదాపు 30 ఏండ్లుగా సిద్దిపేటలో గ్యాస్ ఏజెన్సీ డీలర్‌గా పనిచేస్తూ ఈ ప్రాంత ప్రజలకు గ్యాస్ కనెక్షన్ల ఇవ్వడంలో ప్రత్యేక చొరవ చూపారన్నారు. సామాజిక సేవకు మారు పేరు అని ఆయన సేవలను కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






