- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌కు బావ హరీశ్‌రావు బర్త్ డే విషెస్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మెదక్: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్‌కు స్వయాన బావ అయిన మంత్రి హరీశ్‌రావు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్‌కు స్వయాన బావ అయిన మంత్రి హరీశ్‌రావు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.
Next Story






